-----
అలుపు తీరగ పసిడి బానుడు
అలల కౌగిలి జాలు వారే....
వగలు మారి చందమామ
గగన సీమను కొలువు తీరే..
కలల రేడు చూపు తాకి
కలువ మేను పులకరించే..
పరిమళాల సన్న జాజి,
చల్లనైన సందె గాలి,
పంపు తున్నవి ఆహ్వానం..
మరో అందమైన రాత్రికి
ఈ సంధ్యా సమయం
Thursday, February 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
deva.... devaa.... no words... manchi romantic angle undi :P
చక్కగా ఉంది రమేష్, నీ కవిత. నిర్మాణాత్మకమైన సలహా ఏమిటి అంటే: భావాన్ని ఇంకొంచం విశాలంగా చెప్పు. చిన్న చిన్న వాక్యాలలో భావం పూర్తిగా వర్ణించడం కష్టం అనిపిస్తుంది!
Post a Comment
Note: Only a member of this blog may post a comment.