Tuesday, November 24, 2009

జీవితం

నడిచే బొమ్మల నాటక రంగం
మనుటే మరిచిన మానవ సంఘం..

చీకటి కాటికి చేరే వరకు ..
ఆశల సెగ లో ఆవిరి అవుతూ ..
ఓడే వరకు సాగే పోరాటం..
ఎందుకు మనకీ ఆరాటం

ఉందో లేదో తెలియని రేపటి కోసం..
ఆశతో వేచే నేడే కదా . ఈ జీవితం.